మరవరాని మాటలు
Followers
Blog Archive
►
2010
(46)
►
August
(46)
▼
2009
(69)
▼
November
(69)
తెల్లజుట్టునాటికి ఆర్డరు పెడితే బట్టతల నాటికి అంది...
స్వర్గసౌఖ్యం నరకంలో కెళ్తేగాని తెలుసుకోలేం.- కాంతా...
ఆశించనిది ఎక్కువైతే అనుభవం తక్కువవుతుంది. ఏమీ ఆశిం...
మినుమంతయు నొక్కటేగదా - కాని వాసెన కుడుము వేరు. రొట...
ఏ కులమైతేనేంటి అనుకూలమైతే?- వెంకటరమణారావు, ఓన్లీ డ...
తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట ఉంది.- సామెత
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట.- సామెత
బిడ్డను గిల్లి ఊయల వూపినట్లు.- సామెత
దిగంబర సన్యాసికి చాకలితో అవసరమేమి?- సామెత
చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మర గుడిసెలు.- సామెత
ధైర్యం సగం జయం. అధైర్యం పూరా అపజయం.- రావిశాస్త్రి,...
అధికారికి చెవులు ఉంటాయి కాని కళ్ళుండవు. (చెప్పుడు ...
నూరు గుర్రాలకు అధికారి, ఇంట భార్యకు ఎండు పూరి.- సామెత
కంచెయే చేను మేసినఁ గలదె దిక్కు?- చిలకమర్తి, గయోపాఖ...
తనకన్నా తెలివయిన సబార్డినేటును ఏ అధికారీ భరించలేడు...
పవరు ఉన్నంతకాలం అందరూ ఏదో ఒక స్వలాభం కోసమే చుట్టూ ...
అధికారము, హోదా, రాజు సభకి ధరించే కిరీటము, బట్టలూ వ...
సేతిలో పవరుంటే నెత్తికి పొగరెత్తుతుంది.- రావిశాస్త...
మూసి పెట్టినది పైకి దీయుటకు, మాటుపరచినది చూచుటకు, ...
అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువు- గురజాడ, కొండుభట్టీయము
వేరే గతి లేనప్పుడు బలవంతమూ స్వతంత్రమూ ఒక్కటే అవుతు...
తలుపులు రెండుకాని, ద్వారం ఒక్కటే రాత్రి పగలు రెండు...
జీవుడికి శరీరాలు అద్దె కొంపలు.- భమిడిపాటి, అద్దె క...
అద్దం అబద్ధం చెప్పదు.- ఎమ్వీయల్, యులిసిస్
మన అవసరానికి పక్కవాడి జేబులో డబ్బు ఉండడాన్నే అదృష్...
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.- సామెత
తాగాబోయిన తీర్ధమెదురైనట్లు.తంతే పోయి బారులో పడ్డట్...
అదృష్టం అందలమెక్కిస్తానంటే, బుద్ధి బురదలోకి లాక్కె...
ఎరువిచ్చిన బుక్కు మళ్ళీ చూడ్డం కూడా గొప్ప లక్కు.- ...
అదృష్టం మీద అంత పెద్ద భారాన్ని వెయ్యకూడదు. అదృష్టమ...
ఇట్టె చంపున ట్లేఁచి బాధించునట్టిజనులు హానిచేయరు పం...
భూమిలో నిధి, ఫలములో రుచి, నువ్వులలో నూనె కంటి కగపడ...
బుద్ధి ఉపయోగిస్తే అంతరాత్మ అదృశ్యమయిపోతుంది.- రాజమ...
మనస్సు విరిగాక అతకదు. బలవంతాన అతికినా అతుకు అతుకే....
అతి సంతోషం పొందేక కొంచం మందకొడిగా ఉంటుంది మరి.- లక...
అసలే ముక్కిడి, పైగా పడిశము అన్నట్టు- సామెత
చెయ్యి తిరిగిన రచయిత్రి ఇల్లెక్కి నవల రాసిందట.- శ్...
కారు పంపితే కదల్లేదు గాని కాకి చేత కబురంపితే రాకపో...
నిరాశ నిస్పృహ అతివాదానికి కళ్ళుస్వీయ మానసిక ధోరణి ...
ఆడవాళ్ళ నోటికీ గోదారి వరదకీ అడ్డూ ఒడ్డూ లేదనుకుంటా...
పిడుగుకు గొడుగు అడ్డమా?- సామెత
తడిక కుక్కకు అడ్డంగాని మనిషికి అడ్డమా?- సామెత
మనసు మహామేరువు దాటును, కాలు కందకం దాటదు.- సామెత
ఆడది లేనిది అడవి. మగాడు లేనిది మఠం.- సామెత
అడక్కపోతే అమ్మయినా పెట్టదు. పొదుగున పాలున్నప్పటికీ...
సవతుల మధ్యమున మాటలాడబోవు కాంతునియొక్క గతి అడుకొత్త...
శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా చచ్చేదాకా...
Wash basin లో చేపలు పట్టే రకం.- శ్రీరమణ, న్యూనుడి(...
స్వచ్చమైన తియ్యని నీటితో నిండిన కాసారాన్ని పక్కనే ...
అజ్ఞానిని ఆలోచనలు వేధించవు. తనకు అందని ఆదర్శాలతో హ...
రామాయణమంతా విని రామునికి సీతయేమి కావలెనని అడిగినట్...
కాసింది వెన్నెలంటే - కోసి గోడౌన్ లో పడేయ్యమన్నాట్ట...
తనకుఁ దెలిసికొన శక్యముగాని దంతయు లేదనుట విపరీత జ్ఞ...
అజ్ఞానం అనంతమైనది గనుక, అజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వర...
కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకున్నట్లు.- సామెత
గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట.- సామెత
వాళ్ళ సంగతి వాళ్ళే చూచుకునే వాళ్ళు ఇతరులని ఎన్నడూ ...
అతనికి జీవితం సరిగా తెలియదు; అతను తెలుగు సినిమాల మ...
గొడ్రాలు ప్రసవవేదన నెరుగనట్లు బ్రహ్మచారి విరహతాపము...
ఎవరి తెలివితక్కువ వారికి తెలియదు.- చిలకమర్తి, ప్రహ...
భారతయుగానఁ జాణక్య వీరుఁడెట్లు చంపెనో సీతనుజటాయు వం...
అంతమందికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం.- శ్రీశ్రీ,...
అజ్ఞానాన్ని మించిన శిక్ష లేదు.- బుచ్చిబాబు, అంతిమ ...
అచ్చిరాని కాలానికి అడుక్కుతినబోతే, ఉన్న బొచ్చి కాస...
కట్టెలమ్మిన ఊళ్ళో పువ్వులమ్మినట్లు..- సామెత
అవసరం అయినప్పుడు నడిబజార్లో కలబడక పోవటం గౌరవం కాదు...
చెట్టుకి ఆకు తొడగటానికీ, పువ్వులు పుయ్యడానికీ ఏ కా...
నిర్నిమిత్తంబ నిందింప నీకుఁదగునె?- కంకంటి, ఉత్తర ర...
మరవరాని మాటలు
About Me
simplyme
View my complete profile
Sunday, November 22, 2009
శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా చచ్చేదాకా జ్ఞానం వచ్చినట్లు లేదు. చివరిదాకా బోధిస్తూనే ఉన్నారు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు.
- చలం, మ్యూజింగ్స్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment