భార్య పక్కలో భగవద్గీతలెందుకు బాబూ! ఏవో నాల్గు కళాశాస్త్రపు మాటలాడరాదా?
- పానుగంటి, మాలతీమాల
Sunday, August 1, 2010
కడుపులోకి వెళ్ళవలసిన నెయ్యి కాల్చేయటం నాకేఁవీ ఇష్టం లేదు.
- గురజాడ, కన్యాశుల్కం
సూర్యుడు సముద్రుడి దగ్గర అప్పు తీసుకుంటున్నాడు. ఆయన దగ్గరనుండి భూమి అప్పు తీసుకుంటోంది. దాన్ని సముద్రుడు వాడేస్కుంటున్నాడు. మళ్లీ పైవాడికి అప్పులిస్తున్నాడు.