Sunday, August 1, 2010

ఇతర్లను అర్థం చేసుకోటం కంటే అపార్థం చేసుకోటం ఎక్కువ సులభం. అర్థం చేసుకోటానికి అనుశీలన అవసరం, ఆలోచన అవసరం, అంతర్ దృష్టి అవసరం. అపార్థం చేసుకోటానికి ఇవేమీ అవసరం లేదు.
- సంజీవదేవ్, రూపారూపాలు

No comments:

Post a Comment