Sunday, August 1, 2010

అన్యాయం ఎవడ్ని బాగుజేస్తాది? ఎండు దురదల మీద వేన్నీళ్ళు పోసుకొని గోక్కున్నట్టుగ ఆ గడియకే సుకంగా ఉంటాది. తరువాత మండిపోతాది.
- భూషణం, కొండగాలి

No comments:

Post a Comment